రేవంత్ టార్గెట్ టీడీపీ ఓట్ బ్యాంకేనా? ఎన్టీఆర్ విగ్రహం వెనుక రాజకీయ వ్యూహంపై చర్చ
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం వేడెక్కింది. వ్యవసాయానికి ప్రస్తుతం అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకే ప్రత్యేక రైతు డిస్కాం ఏర్పాటు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 420 హామీలన్నీ అమలు చేసిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని సవాల్ విసిరారు. ఆదివారం…

