సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యాయత్నం: బీసీల ఆవేదన, ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోంది

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం మరింతగా ఉధృతంగా మారుతోంది. తాజాగా సాయి ఈశ్వరాచారి అనే బీసీ యువకుడు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకోగా, స్థానికులు వెంటనే మంటలు ఆర్పి అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనను తీన్మార్ మల్లన్న, బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది ఆత్మహత్య…

Read Full News

బీసీ హక్కుల కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం… నేతలపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న యువతలో ఆవేదన రోజురోజుకు పెరుగుతోంది. బీసీలకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో సాయి ఈశ్వర్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సాయికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నప్పటికీ, బీసీల హక్కుల కోసం తాను ప్రాణం అర్పించడానికి సిద్ధమయ్యాడనడం అతని బాధ ఎంత లోతుగా ఉందో చూపిస్తోంది. ఆత్మహత్యా యత్న సమయంలో సాయి “జై బీసీ… కాంగ్రెస్ మోసం చేసింది… న్యాయం కావాలి” అంటూ…

Read Full News

తెలంగాణ గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు – సాహితీ లోకానికి తీరని లోటు

తెలంగాణ గీత రచయిత, ప్రజా కవి, ఉద్యమకారుడు అందశ్రీ (అసలు పేరు అందే ఎల్లయ్య) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గాంధీ ఆసుపత్రి హెచ్‌ఓడీ డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, హార్ట్ స్ట్రోక్ కారణంగా ఆయన మరణించారు. గత ఐదేళ్లుగా హైపర్‌టెన్షన్ సమస్యతో బాధపడుతూ ఉన్నప్పటికీ, గత…

Read Full News

ప్రముఖ కవి అందేశ్రీ కన్నుమూత – తెలంగాణకు తీరని లోటు

తెలంగాణ రాష్ట్ర గీతం “జయహో తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, రచయిత, ఉద్యమకారుడు అందేశ్రీ ఇకలేరు. ఈరోజు ఉదయం 7.25 గంటలకు గాంధీ హాస్పిటల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, వైద్యులు ఆయనను మృతిగా ప్రకటించారు. అందేశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య, ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా దేయభర్తలో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర…

Read Full News