గానాలో కబడ్డీ అభివృద్ధికి కొత్త ఆశలు.. కసాని జ్ఞానేశ్వర్ విజన్‌పై ప్రశంసలు: గానా ప్రతినిధి సస్సీ జపాసు

హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్‌ సమావేశంలో పాల్గొన్న గానా ప్రతినిధి సస్సీ జపాసు కబడ్డీ అభివృద్ధిపై ఆశాభావం వ్యక్తం చేశారు. గానాలో కబడ్డీని మరింత అభివృద్ధి చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నామని, హైదరాబాద్‌ సమావేశం ద్వారా తమకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. గానాలో కబడ్డీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చాలా కాలంగా ఆలోచిస్తున్నామని సస్సీ జపాసు చెప్పారు. ఇప్పుడు కసాని జ్ఞానేశ్వర్‌ నుంచి వచ్చిన హామీలు, ప్రతిపాదనలు తమకు ఎంతో ప్రోత్సాహాన్ని…

Read Full News