స్త్రీనిధిలో భారీ అవకతవకలా..? విద్యాసాగర్ రెడ్డి రీన్యువల్, కొత్త నోటిఫికేషన్లపై తీవ్ర ఆరోపణలు

తెలంగాణలో స్త్రీనిధి సంస్థలో జరుగుతున్న నియామకాలు, నిధుల వినియోగం, రిటైర్డ్ అధికారుల కొనసాగింపుపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి వ్యవహారంపై నిరుద్యోగ వర్గాలు, కొంతమంది ఉద్యమకారులు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రాము అనే వ్యక్తి స్త్రీనిధిలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యాసాగర్ రెడ్డి రిటైర్మెంట్ వయస్సు దాటిన తర్వాత కూడా పలుమార్లు ఎక్స్‌టెన్షన్ ఇవ్వడం వెనుక రాజకీయ మరియు ఆర్థిక ప్రయోజనాలు…

Read More

నెలకో నోటిఫికేషన్ హామీ.. 2500 పోస్టులతోనే సరిపోతుందా? నిరుద్యోగుల్లో అనుమానాలు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొంత ఊరట కలిగించేలా Telangana State Public Service Commission (టీజీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇకపై నెలకో నోటిఫికేషన్ విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ పొందిన సుమారు 2500 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తూ ఎగ్జామ్ షెడ్యూల్ రూపొందించడంలో కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల Telangana Pollution Control Board లో…

Read More

నిరుద్యోగుల ఉద్యమం ఎందుకు చల్లారింది?ఉద్యోగాలకంటే రాజకీయ అధికారమే పరిష్కారమంటున్న నేత

తెలంగాణలో ఒక దశలో ఉద్ధృతంగా సాగిన నిరుద్యోగుల ఉద్యమం ఇప్పుడు ఎందుకు బలహీనమైంది? అసలు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ప్రభుత్వ ఉద్యోగాలేనా? లేక రాజకీయ అధికారమేనా? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి. నిరుద్యోగుల ఉద్యమాల్లో మొదట పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు ఇప్పుడు వెనక్కి తగ్గడానికి కారణమేంటన్న ప్రశ్నకు, ఒక రాజకీయ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. “మొత్తం కలిపి ప్రభుత్వ ఉద్యోగాలు లక్షకు మించవు. కేసీఆర్ 19 ఏళ్లలో సుమారు 38 వేల ఉద్యోగాలు…

Read More

ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలి: నిరుద్యోగుల పిలుపు

ఇది మన హక్కుల కోసం పోరాటం” – యువత నినాదం రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది. “ఇది రాజకీయ కార్యక్రమం కాదు, మన హక్కుల కోసం చేసే పోరాటం” అంటూ యువత స్పష్టంగా ప్రకటించింది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చేపట్టే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వాట్సాప్, గ్రామగ్రూపుల్లో షేర్ చేయండి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ…

Read More

గ్రూప్–3 తుది జాబితా విడుదల: 1370 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

గ్రూప్–3 పరీక్షలకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్–3 పరీక్షల ఫలితాలు ఇప్పటికే ప్రకటించగా, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యాక గురువారం తుది జాబితాను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,370 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్‌లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు అనుగుణంగా 2023 నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్–3 పరీక్షలు నిర్వహించారు. అనంతరం…

Read More