అమీన్‌పూర్ హైడ్రా డెమాలిషన్: భూమి వివాదాలు, ఆరోపణలు, ప్రజల ఆగ్రహం

ప్రధాన వార్తల్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన అంశాన్ని మాట్లాడుకుందాం — అమీన్‌పూర్‌లోని ఐలాపూర్ ప్రాంతంలో జరిగిన హైడ్రా డెమాలిషన్. కొంతమంది హైడ్రాను విమర్శిస్తున్నారు, కానీ నిజాలు తెలుసుకుని మాట్లాడటం చాలా ముఖ్యం. ఈ సమస్య కొత్తది కాదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా ఇదే ఐలాపూర్ తాండాలో డెమాలిషన్లు జరిగాయి. ఆ సమయంలో కోర్టు స్టే ఉన్నప్పటికీ భారీ పోలీసు బలగాలతో డెమాలిషన్ చేశారు. కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం భూములను ఖాళీ చేయించారని,…

Read Full News

బంజారాహిల్స్ భూమి వివాదం: కబ్జా ప్రయత్నాన్ని అడ్డుకున్నామని బజరంగ్ దళ్ కార్యకర్తల ఆరోపణలు

హైదరాబాద్‌లోని Banjara Hills ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై నిర్మాణ పనులు జరుగుతున్నాయనే ఆరోపణలతో వివాదం నెలకొంది. ఈ ఘటనపై బజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బజరంగ్ దళ్ కార్యకర్త మహేష్ మాట్లాడుతూ, బంజారాహిల్స్‌లోని ఒక ప్రదేశంలో రాత్రి సమయంలో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రయత్నం జరిగినట్టు సమాచారం అందిందన్నారు. వెంటనే కార్యకర్తలు పోలీసులకు 100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసుల ఒత్తిడి కారణంగా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు నిలిపివేయబడినట్టు…

Read Full News