ఎన్హెచ్ఎం ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై రేవంత్ సర్కారుకు బీఆర్ఎస్ డిమాండ్.. 17,500 మంది సమస్యలు పరిష్కరించాలి!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. వైద్యులు, ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బందితో కలిపి సుమారు 17,500 మంది ఉద్యోగులు గత 11 రోజులుగా కలెక్టరేట్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతున్నారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు, హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత వంటి కనీస హక్కులను కల్పించాలని…

Read Full News

నాలుగు నుంచి ఐదు నెలలుగా జీతాలు లేవు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు వైద్య సంస్థల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది, పేషెంట్ కేర్ వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్‌రే టెక్నీషియన్లు, నర్సులు తమ సమస్యలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఆ అంశంపై ఎలాంటి…

Read Full News