హైదరాబాద్లో కుండపోత.. హైడ్రా స్పందనకు ప్రశంసలు.. కానీ ముందస్తు చర్యలు ఎక్కడ?
నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ. హైదరాబాద్లో మరోసారి కుండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. రోజంతా పలుచోట్ల జల్లులు కురవగా, రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం దంచికొట్టింది. రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది. ప్రజలు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ ఒక విషయం మాత్రం తప్పకుండా చెప్పాలి. వర్షం పడిన వెంటనే హైడ్రా బృందాలు రంగంలోకి దిగి అర్ధరాత్రి వరకు సహాయక…

