బోరబండ బస్తీల్లో వర్షాల కష్టాలు.. డ్రైనేజీ, నీటి నిల్వలతో ప్రజల ఆవేదన

హైదరాబాద్‌లో వర్షాలు మొదలైతే నగరంలోని పలు బస్తీల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బోరబండ డివిజన్‌లో డ్రైనేజీ వ్యవస్థ, నీటి నిల్వలు, రోడ్ల దుస్థితి కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. వర్షం పడిన ప్రతిసారీ కాలనీలు నీటితో నిండిపోతున్నాయని, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి కూడా ఇబ్బందిగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులతో మాట్లాడగా, బోరబండలోని పలు గల్లీల్లో ప్రధాన సమస్య డ్రైనేజీ వ్యవస్థేనని తెలిపారు. పై…

Read Full News

కుత్బుల్లాపూర్‌లో దేవాలయ భూముల వివాదం.. వైష్ణవి మాత ఆలయ ట్రస్ట్‌కు న్యాయం ఎప్పుడు?

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో ఉన్న శ్రీ జై వైష్ణవి దేవి నవదుర్గా దేవాలయం భూముల వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన భూమిపై ఇప్పుడు యాజమాన్య వివాదం కొనసాగుతుండటంతో ట్రస్ట్ సభ్యులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్ ప్రతినిధుల వివరాల ప్రకారం, 1998-2000 కాలంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గాజులరామారంలో సుమారు 10 ఎకరాల భూమిని ఆలయ నిర్మాణం కోసం కేటాయించారు. అనంతరం…

Read Full News