నీటి కష్టాలు మొదలయ్యాయా? పుణేలో ప్రతి గురువారం నో వాటర్.. హైదరాబాద్‌లో 20% పొదుపునకు పిలుపు!

హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం కారణంగా నీటి లభ్యతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో నీటి వినియోగంపై ఆంక్షలు అమలు చేసేందుకు చర్యలు చేపట్టగా, హైదరాబాద్‌లోనూ తాగునీటి పొదుపుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. నగర ప్రజలు రోజువారీ నీటి వినియోగంలో 20 శాతం తగ్గిస్తే రోజుకు సుమారు 80 మిలియన్ గ్యాలన్ల నీటిని ఆదా చేయవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. పుణేలో ప్రతి గురువారం నీటి సరఫరా నిలిపివేత మహారాష్ట్రలో వర్షాభావ…

Read Full News

హైదరాబాద్‌లో ప్రైవేట్ ట్యాంకర్ల నీళ్ల దందా.. నీటి కొరతను ఆసరాగా చేసుకుని వేల కోట్ల వ్యాపారం?

హైదరాబాద్ నగరంలో ప్రతి వేసవికాలం రాగానే నీటి కొరత సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న ప్రైవేట్ ట్యాంకర్ నిర్వాహకులు భారీ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వాటర్ బోర్డు ద్వారా 5,000 లీటర్ల నీటి ట్యాంకర్ సుమారు రూ.500కే అందుబాటులో ఉండగా, ప్రైవేట్ ట్యాంకర్లు అదే పరిమాణం నీటికి రూ.2,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1,500కు పైగా ప్రైవేట్ ట్యాంకర్లు రోజుకు 6,000…

Read Full News