ఫ్లైఓవర్లు కాదు.. చెట్లను కాపాడండి”.. కేబీఆర్ సేవ్ ఉద్యమకారుల ఆవేదన.. సుప్రీంకోర్టు స్టేపై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ నగరంలో పర్యావరణ పరిరక్షణపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ప్రతిపాదిత ఫ్లైఓవర్లు, రోడ్డు విస్తరణ పనుల కోసం చెట్ల తొలగింపుపై యువత, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “సేవ్ కేబీఆర్” పేరుతో ఉద్యమం చేపట్టిన యువకులు, పర్యావరణవేత్తలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారుడు విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వాలే ప్రజలకు చెట్లను కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అని చెప్పాల్సిన పరిస్థితి…

Read Full News

సేవ్ కేబీఆర్ పార్క్”.. చెట్ల నరికివేతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రజలు

హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో వందల సంవత్సరాల నాటి చెట్లను తొలగించడం పర్యావరణానికి ప్రమాదకరమని పర్యావరణ ప్రేమికులు, రాజకీయ నాయకులు, యువత తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. “అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక లెక్క.. హైదరాబాద్‌లో మరో లెక్కనా?” అంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతల మధ్య కేబీఆర్ పార్క్ నగరానికి ప్రధాన గ్రీన్ స్పేస్‌గా ఉందని ఉద్యమకారులు…

Read Full News