పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో తాజా రేట్లు ఇవే!
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి బులియన్ మార్కెట్ నుంచి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది. గత నెల చివరి వారంనుంచి బంగారం ధరలు వరుసగా తగ్గుతుండగా, తాజా ట్రేడింగ్ సెషన్లో మరింత క్షీణత నమోదు అయ్యిందని మార్కెట్ వర్గాలు…

