తహసీల్దార్ ఆస్తులు రూ.100 కోట్లకు పైనే? ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తహసీల్దార్ దేశాని శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో గురువారం ఏసీబీ అధికారులు ఏడు ప్రత్యేక బృందాలుగా విడిపోయి హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సోదాలు చేపట్టారు. మూడు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు శ్రీనివాస్ రెడ్డి ల్యాండ్ సెటిల్మెంట్లు, ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారాల్లో…

Read Full News

ఇబ్రాహీంపట్నంలో క్రషర్స్ కాలుష్యం: ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంటే రాజకీయాలు మౌనం

ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో క్రషర్స్ వల్ల ఏర్పడుతున్న కాలుష్యం స్థానిక ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రాళ్లను పగలగొట్టే ఈ క్రషర్స్ నుండి ఉద్భవిస్తున్న దూళి, పొడి వాతావరణంలో వ్యాపించి గ్రామాలపై పడుతోంది. దీనివల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలు శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల ప్రకారం, రోజువారీగా గాలి నాణ్యత దెబ్బతింటూ వస్తోంది. ఇళ్లపై, చెట్లపై…

Read Full News