హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఎదుగుతుంది: కేటీఆర్ వ్యాఖ్యలు.. ఏఐని చూసి భయపడొద్దని సూచన
హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర, సంస్కృతి, ఆధునిక మౌలిక సదుపాయాలు ఉన్నాయని, రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఎదుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రాండమ్ ట్రీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, నగరంలో పెరుగుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCలు), సాంకేతిక రంగంలో అందుబాటులో ఉన్న ప్రతిభ, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. రాండమ్ ట్రీ కొత్త…

