నీట్ పేపర్ లీక్పై కేంద్రం కీలక చర్చలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఇంకా నిర్ణయం లేదు, విద్యా వ్యవస్థలో సంస్కరణలపై విద్యార్థుల డిమాండ్
నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సమావేశమయ్యారు. సమావేశంలో విద్యార్థి సంఘాలు మూడు ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి వినిపించాయి. అందులో రెండు డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపింది….

