ఇందిరమ్మ టవర్స్‌కు నేడు శంకుస్థాపన.. 7,340 ఫ్లాట్లకు 50 వేల దరఖాస్తులు! రూ.6 లక్షల ఇల్లు ఎవరికి?
హైదరాబాద్: పేదల కోసం హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన జరగనుంది. కూకట్‌పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలి విడతలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులకు టెండర్లు పిలిచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరమ్మ టవర్స్‌లో ఇళ్ల కేటాయింపును లాటరీ విధానంలో పారదర్శకంగా చేపట్టనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ…

