హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఎదుగుతుంది: కేటీఆర్ వ్యాఖ్యలు.. ఏఐని చూసి భయపడొద్దని సూచన

హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర, సంస్కృతి, ఆధునిక మౌలిక సదుపాయాలు ఉన్నాయని, రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా ఎదుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రాండమ్ ట్రీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, నగరంలో పెరుగుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCలు), సాంకేతిక రంగంలో అందుబాటులో ఉన్న ప్రతిభ, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. రాండమ్ ట్రీ కొత్త…

Read Full News

ఆకాశంలో స్టేడియం! సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే తొలి ‘స్కై స్టేడియం’

సాంప్రదాయ దేశంగా పేరుగాంచిన సౌదీ అరేబియా ఇప్పుడు ఆధునిక సంస్కరణల దిశగా వేగంగా దూసుకెళ్తోంది. పెట్రోల్ ఆదాయం కాకుండా పర్యాటకాన్ని, క్రీడలను ప్రోత్సహిస్తూ దేశ ఆర్థికాభివృద్ధిని పెంచే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఫిఫా ప్రపంచ కప్ 2034 ఆతిథ్యం కోసం సౌదీ అరేబియా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ‘స్కై స్టేడియం’ నిర్మాణానికి సౌదీ అరేబియా శ్రీకారం చుట్టింది. ఈ స్టేడియం భూమి నుంచి 350 మీటర్ల ఎత్తులో ఉండబోతోంది. దీనిని **‘నియోమ్ మెగాసిటీ…

Read Full News