తెలంగాణలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి… పసిపాప మృతి ఘటనపై రాజకీయాలు, న్యాయం కోసం ప్రజల డిమాండ్

నమస్తే… ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్.తెలంగాణలో రాజకీయాల కంటే వివాదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి అనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజల సమస్యలు పెరుగుతుండగా ప్రభుత్వం స్పందనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఒక చిన్నారి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక వైపు ఇళ్ల కూల్చివేతలు, మరోవైపు కుల వివక్ష ఆరోపణల మధ్య పసిపాప ప్రాణం కోల్పోయిన ఘటన ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఈ ఘటనపై అధికార పార్టీ స్పందన కనిపించకపోవడం, ముఖ్యమంత్రి…

Read Full News

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు: పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్

ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌పై వివాదం నెలకొంది. ఈ ఎన్‌కౌంటర్‌లో జరిగిన సంఘటనలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC)‌కు న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఎన్‌కౌంటర్ అసలు నిజమా? లేదా యథేచ్ఛగా జరిగిన Encounter Killనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజా వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతంలో మరో CRPF బేస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు CRPF ఐజీ త్రివిక్రం తెలిపారు. ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన పేరుతో…

Read Full News