మల్లంపేట చెరువు ఎఫ్‌టీఎల్‌లో భారీ కబ్జాలా?.. ‘మల్లంపేట మాఫియా’ పేరుతో వెబ్ సిరీస్ ప్రకటించిన జర్నలిస్ట్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మల్లంపేట చెరువు పరిసరాల్లో ఎఫ్‌టీఎల్ (Full Tank Level), బఫర్ జోన్ ప్రాంతాల్లో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై “మల్లంపేట మాఫియా” పేరుతో ప్రత్యేక వెబ్ సిరీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీర్ఘ విరామం అనంతరం మళ్లీ ప్రజల ముందుకు వచ్చిన శ్రావ్య, మల్లంపేట చెరువు వద్ద నుంచే వీడియో విడుదల చేశారు. ఆరోగ్య కారణాలతో కొంతకాలం స్క్రీన్‌కు దూరంగా ఉన్నానని,…

Read Full News

మల్లంపేట చెరువులో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ఆక్రమణలపై ఆరోపణలు.. “హైడ్రా ఎందుకు స్పందించడం లేదు?” అంటూ ప్రశ్నలు

హైదరాబాద్ శివారులోని మల్లంపేట చెరువు పరిసరాల్లో ఎఫ్‌టీఎల్ (Full Tank Level), బఫర్ జోన్ పరిధిలో భారీ ఎత్తున ఆక్రమణలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఓకే టీవీ ప్రత్యేక వెబ్ సిరీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తూ, పలువురు అధికారులు, సంబంధిత శాఖల తీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. మల్లంపేట, బాచుపల్లి, బొల్లారం సరిహద్దులను ఆనుకుని ఉన్న మల్లంపేట చెరువు ప్రాంతంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనే వాణిజ్య భవనాలు, షెడ్లు, ఇతర నిర్మాణాలు వెలిశాయని ఆరోపించారు….

Read Full News

సుచిర్ వాసవి ప్రాజెక్టుపై మళ్లీ వివాదం.. నోటీసులు ఇచ్చినా ఆగని నిర్మాణాలపై ప్రశ్నలు

హైదరాబాద్: సుచిర్ వాసవి పేరుతో కొనసాగుతున్న నిర్మాణాలపై మరోసారి వివాదం రాజుకుంది. సంబంధిత ప్రభుత్వ శాఖలు నోటీసులు జారీ చేశాయని, కొన్ని అనుమతులను రద్దు చేశాయని పేర్కొంటున్నప్పటికీ, నిర్మాణ పనులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు, డెవలపర్ల పాత్రపై పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు జారీ అయిన తర్వాత కూడా పనులా? విమర్శకుల వాదన ప్రకారం, ఇరిగేషన్ శాఖ గతంలో ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేసినట్లు, జీహెచ్‌ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు….

Read Full News

లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ వివాదం.. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులా? నష్టపోయేది ఫ్లాట్ కొనుగోలుదారులేనా?

లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ వివాదం.. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులా? నష్టపోయేది ఫ్లాట్ కొనుగోలుదారులేనా? హైదరాబాద్‌లోని పటేల్ చెరువు పరిధిలో ఉన్న లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బఫర్ జోన్ నిబంధనల ఉల్లంఘన, అనుమతుల జారీ, సామాన్య ఫ్లాట్ కొనుగోలుదారుల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ శాఖ అభ్యంతరం.. జీహెచ్‌ఎంసీ అనుమతులు? ఆరోపణల ప్రకారం, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన భూమిలో కొంత భాగం ఇరిగేషన్ శాఖ పరిధిలోని బఫర్…

Read Full News

బఫర్ జోన్‌లో భారీ నిర్మాణాలా?.. ఇరిగేషన్ ఎన్ఓసీకి విరుద్ధంగా మున్సిపల్ అనుమతులపై అనుమానాలు

చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు హైదరాబాద్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇరిగేషన్ శాఖ స్పష్టంగా బఫర్ జోన్‌గా గుర్తించిన భూభాగాన్ని ఖాళీగా వదిలేయాలని నిబంధన విధించినప్పటికీ, మున్సిపల్ అధికారులు ఆ షరతులను పక్కనపెట్టి పూర్తి స్థలానికే నిర్మాణ అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుబాటులో ఉన్న పత్రాల ప్రకారం మొత్తం స్థలంలో 771 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని చెరువు రెడ్ బఫర్ జోన్‌గా గుర్తించిన ఇరిగేషన్ శాఖ, ఆ ప్రాంతంలో ఎలాంటి…

Read Full News

రిటైర్మెంట్ డబ్బుల కోసం మాజీ ఉద్యోగినీ ఆవేదన.. “మంత్రి సంతకం విలువ ఏంటి?” అంటూ సచివాలయం ఎదుట నిరసన

రిటైర్మెంట్ బకాయిల కోసం ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగినీ సచివాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “మంత్రి స్వయంగా సంతకం చేసినా కూడా ఇప్పటికీ డబ్బులు రాలేదు. ఆ సంతకాల విలువ ఏంటి?” అంటూ ఆమె మీడియా ముందుకు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. రిటైర్ అయిన తరువాత దాదాపు రెండేళ్లు గడిచినా కమ్యూటేషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సహా అనేక బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆమె వాపోయారు. 2024 మే…

Read Full News

ముష్కి చెరువు ఆక్రమణలపై హైడ్రా యాక్షన్.. 10 రోజుల్లో గుడిసెలు తొలగించాలని ఆదేశాలు

హైదరాబాద్ నర్సింగ్ పరిధిలోని ముష్కి చెరువు వద్ద హైడ్రా అధికారులు, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చెరువు పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన గుడిసెలు, డంపింగ్ కార్యకలాపాలు, బఫర్ జోన్ ఆక్రమణలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు అభివృద్ధి, నీటి నిల్వ సామర్థ్య పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అధికారుల వివరాల ప్రకారం ముష్కి చెరువు మొత్తం 52 ఎకరాల ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉంది. ఇందులో సుమారు…

Read Full News

నిజాంసాగర్ కాల్వల దుస్థితిపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ ఫైర్‌

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారి ఆవేదన తెలంగాణ శాసనసభలో నీటి పారుదల శాఖపై జరిగిన చర్చలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేష్ గారు నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన రూ.22 కోట్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం, లంబాడీ తండాల్లో నిజాంసాగర్ కాల్వకు సంబంధించిన ఎత్తిపోతల పథకానికి రూ.7 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు….

Read Full News

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణకు నిధులు కేటాయించాలి: అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ డిమాండ్ నిజామాబాద్ జిల్లా సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ మాట్లాడుతూ, నిజాంసాగర్ కాల్వల పునరుద్ధరణ, ఆధునీకరణకు తక్షణమే నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి సమక్షంలో ఆయన మాట్లాడుతూ, ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన 22 కోట్ల పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, లంబాడీ…

Read Full News

ప్రజాసేవే లక్ష్యం… వరంగల్ వరద నష్టాలు, కృష్ణానగర్ సమస్యలపై అసెంబ్లీలో తొలి ప్రసంగం

తెలంగాణ శాసనసభ వేదికగా తొలి ప్రసంగం చేసిన సభ్యుడు భావోద్వేగంగా మాట్లాడారు. మంత్రులు, సభ్యులు, అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి తన పేరును ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, రెండేళ్ల లోపే శాసనసభ సభ్యుడిగా ఈ సభలో అడుగుపెట్టడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే తనను…

Read Full News