జనసేన తెలంగాణలో అడుగుపెడుతుంది.. పవన్ కళ్యాణ్‌కు యువత మద్దతు పెరుగుతోందని అభిమానుల వ్యాఖ్యలు
హైదరాబాద్: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం ఆయనకు మద్దతుగా జనసేన కార్యకర్తలు, అభిమానులు స్పందించారు. తెలంగాణలో కూడా జనసేన పార్టీకి భవిష్యత్తు ఉందని, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై యువతలో ఆసక్తి పెరుగుతోందని వారు అభిప్రాయపడ్డారు. సభకు అనుమతి నిరాకరించినప్పటికీ పవన్ కళ్యాణ్ తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించడం పట్ల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా జనసేన తన…

