మా జీవితాలు నాశనం చేయొద్దు సార్”.. పవన్ కళ్యాణ్‌కు జనసేన కార్యకర్త భావోద్వేగ విజ్ఞప్తి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఓ పార్టీ కార్యకర్త చేసిన భావోద్వేగ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కడప జిల్లాకు చెందిన జనసేన కార్యకర్త ఒకరు పార్టీ పరిస్థితులు, కార్యకర్తల బాధలు, గుర్తింపు లేకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. “2014లో పార్టీ పెట్టిన రోజు నుంచి మేము మీ వెంటే ఉన్నాం. కానీ ఇప్పటికీ మా బతుకులు మారలేదు. కడపలో 10 మంది ఉంటే ఒక్కరికీ చైర్మన్ పోస్టు…

