KBR Park Flyovers రద్దు.. వందల కోట్ల నష్టం? వేల చెట్లు నేలమట్టం.. ప్రజల డబ్బుకు ఎవరు బాధ్యులు?

హైదరాబాద్‌లో KBR పార్క్ చుట్టూ చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల పనులు ముందుకు సాగుతుండగానే.. ఇప్పుడు వాటిలో కీలక మార్పులు, పనుల నిలిపివేతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రోడ్లను తవ్వడం, భారీ గుంతలు తీయడం, చెట్లను తొలగించడం, ట్రాఫిక్‌ను వన్‌వే చేయడం వంటి చర్యల తర్వాత పనులు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 7…

Read Full News

పేదలపై బుల్డోజర్.. పెద్దల భూముల దగ్గర U-Turn? KBR Park HCITIపై సంచలన ప్రశ్నలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన KBR Park పరిసరాల HCITI ప్రాజెక్ట్ ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల ప్రణాళికకు బదులుగా ఇప్పుడు ఒక్క ఎలివేటెడ్ కారిడార్‌తో సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్తలు వెలువడటంతో అసలు ఈ U-Turn ఎందుకు అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ప్రాజెక్ట్ ప్రారంభించే సమయంలోనే భూసేకరణ, పర్యావరణ అనుమతులు, ఆస్తుల వివరాలు, న్యాయపరమైన సమస్యలు వంటి…

Read Full News