యూరప్‌లో కబడ్డీ అభివృద్ధికి కసాని సపోర్ట్.. కోచ్‌లు, ఆర్థిక సహాయం అందిస్తాం: నార్వే కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు

హైదరాబాద్: యూరప్‌లో కబడ్డీని మరింత బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ నుంచి కోచింగ్, ఆర్థిక సహకారం అవసరమని నార్వే కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు, యూరోపియన్ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కన్వల్ సింగ్ కంబోజ్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న IKF వార్షిక సమావేశానికి హాజరైన ఆయన.. కసాని జ్ఞానేశ్వర్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. కసాని జ్ఞానేశ్వర్‌కు ప్రశంసలు సమావేశంలో పాల్గొనేందుకు ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నానని కన్వల్ సింగ్ కంబోజ్ తెలిపారు. సమావేశానికి చేసిన ఏర్పాట్లు అద్భుతంగా…

Read Full News

ఒలింపిక్సే కబడ్డీ తదుపరి లక్ష్యం.. ప్రపంచ దేశాల్లో కబడ్డీని విస్తరించాలి: బల్గేరియా కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు డా. అమన్ సోహల్

హైదరాబాద్: కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలు, శిక్షణ, భద్రతా నిబంధనలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బల్గేరియా కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు డా. అమన్ సోహల్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ సమావేశానికి హాజరైన ఆయన.. భవిష్యత్ కబడ్డీ అభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. డా. అమన్ సోహల్ బల్గేరియాలోని ఇండియన్ అసోసియేషన్‌కు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. బల్గేరియాలో 10 వేల మందికి పైగా భారతీయులకు ఈ అసోసియేషన్ ద్వారా…

Read Full News

22 దేశాల ప్రతినిధులతో కబడ్డీకి కొత్త ఊపు.. ఒలింపిక్సే మా విజన్: యూరప్ కబడ్డీ ప్రతినిధి

హైదరాబాద్: అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ (IKF) ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి 22 దేశాల ప్రతినిధులతో కలిసి భారత్‌కు రావడం ఎంతో ఉత్సాహంగా ఉందని యూరప్‌కు చెందిన కబడ్డీ ప్రతినిధి తెలిపారు. IKF నుంచి తమకు లభిస్తున్న సహకారం వల్ల యూరప్‌లో కబడ్డీని మరింత విజయవంతంగా అభివృద్ధి చేయగలుగుతున్నామని చెప్పారు. 22 దేశాల ప్రతినిధులతో భారత్‌కు చాలా సంవత్సరాల తర్వాత భారత్‌కు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. తనతో పాటు 22 దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు,…

Read Full News