మేడిగడ్డ కుంగుబాటు కేసులో కేసీఆర్‌కు మరోసారి నోటీసులు.. సెప్టెంబర్ 9కి విచారణ
మేడిగడ్డ కుంగుబాటు కేసులో కేసీఆర్‌కు మరోసారి నోటీసులు.. సెప్టెంబర్ 9కి విచారణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించిన కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో కోర్టు పంపిన నోటీసులు తమకు అందలేదని కేసీఆర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడంతో.. ఈసారి నోటీసులు సక్రమంగా అందేలా చూడాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను…

