తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు.. 15 నుంచి 21 వరకు భారీ వానలకు అవకాశం!

రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం తెలంగాణలో వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 15 నుంచి 21వ తేదీ మధ్య కొన్ని ప్రాంతాల్లో మోస్తరు…

Read Full News

తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతుంది.. మరో మూడు రోజులు హీట్‌వేవ్ అలర్ట్

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత భారీగా పెరిగింది. బయటకు రావాలంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో హీట్‌వేవ్ ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ సీనియర్ అధికారి వివరాల ప్రకారం, ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకుపైగా ఉండటంతో పాటు సాధారణ సగటు ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీలకుపైగా…

Read Full News