కొండా సురేఖపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు? నివేదిక సిద్ధం.. మంత్రి పదవిపై ఉత్కంఠ
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా బహిరంగ వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నివేదికను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేసినట్లు సమాచారం. అలాగే…

