హైదరాబాద్‌లో అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్.. 40కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ కాసా గ్రాండ్ హోటల్ వేదికగా ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (IKF) జనరల్ బాడీ సమావేశం జరుగుతోంది. కబడ్డీ క్రీడను దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కబడ్డీ ఫెడరేషన్‌కు సంబంధించిన ప్రముఖ ప్రతినిధులు, బోర్డు సభ్యులు కసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వెంకటేష్ బండారి, గోవింద్ నారాయణ్ శర్మ తదితరులు హాజరయ్యారు. కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో కసాని జ్ఞానేశ్వర్…

