ఉపాధి హామీలో ఫేక్ హాజరు దందా? ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆరోపణలు.. ఫేస్ ఐడీ వ్యవస్థలోనూ లోపాలు!

ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో అక్రమాలపై మరోసారి చర్చ మొదలైంది. ఫోటో హాజరు, ఈ-కేవైసీ, ఫేషియల్ ఐడెంటిఫికేషన్ వంటి ఆధునిక వ్యవస్థలు అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఫేక్ హాజరు నమోదు చేసి కూలీల డబ్బులు దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు పని ప్రదేశానికి రాని వ్యక్తులకు కూడా హాజరు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వచ్చిన కూలీలతో కుమ్మక్కై వారి పేర్లపై వచ్చిన కూలి డబ్బులను పంచుకుంటున్నారనే ఆరోపణలు స్థానికంగా…

Read More

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త ఇప్పించండి సార్” – అధికారి కాళ్లు పట్టుకున్న రైతులు

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త అయినా ఇప్పించండి సార్” అంటూ రైతులు వ్యవసాయ అధికారి కాళ్లు పట్టుకొని వేడుకున్న హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నరసింహులపేట మండలంలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలచివేసింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని రైతు వేదిక వద్ద ఆదివారం యూరియా కొరత తీవ్రంగా కనిపించింది. పంటను కాపాడుకునేందుకు వచ్చిన రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమైంది. ఈ క్రమంలో నరసింహులపేట…

Read More