ఫ్యూచర్ సిటీలో మెడికల్ సిటీ: ప్రైవేట్ హాస్పిటల్స్‌కే ప్రాధాన్యతా? ప్రజా వైద్యం ఎక్కడ?

తెలంగాణలో ప్రతిపాదిత “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్ట్‌లో భాగంగా మెడికల్ సిటీ ఏర్పాటు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు 30 వేల ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక వైద్య సేవల కోసం ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి Revanth Reddy వెల్లడించారు. ఈ మెడికల్ సిటీకి తొలి అడుగు గా Apollo Hospitals ముందుకు రావడం, వారి కొత్త ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి….

Read More