హోం మినిస్టర్ కొడుకు అయినా చట్టం ముందు ఒక్కరే”.. బండి భగీరథ కేసుపై ఆగ్రహం

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్ చర్చలు, ఫోన్ కాల్స్, ప్రజాభిప్రాయాల్లో ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైరల్ అవుతున్న ఓ వీడియోలో కొందరు యువకులు మాట్లాడుతూ “ఆయన దేశ హోంమినిస్టర్ కొడుకు అయినా సరే చట్టం ముందు అందరూ సమానమే” అంటూ వ్యాఖ్యానించారు….

Read More