ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. గ్లోబల్ సమిట్‌పై ప్రశ్నల వర్షం! గత పెట్టుబడుల లెక్కలు చెప్పాలంటున్న విమర్శకులు

తెలంగాణలో మరో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమిట్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 29న ఢిల్లీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ 2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు రాజకీయ కార్యక్రమాలకు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. అయితే, గతంలో నిర్వహించిన గ్లోబల్ సమిట్ ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాలపై పూర్తి వివరాలు వెల్లడించకుండా మరోసారి…

Read Full News