బస్తీలో కుస్తీలు: మౌలాలి ప్రజల గళం – కార్పొరేటర్ కనిపించరా? అభివృద్ధి జరిగిందా? ప్రజలే చెప్పిన నిజాలు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీల అసలు పరిస్థితిని ప్రజల నోటి నుంచే తెలుసుకునే లక్ష్యంతో ఓకే టీవీ ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం “బస్తీలో కుస్తీలు” తొలి ఎపిసోడ్ మౌలాలి డివిజన్‌లో నిర్వహించారు. బస్తీలోకి వెళ్లి స్థానికులను నేరుగా ప్రశ్నించిన బృందం రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి లైట్లు, ప్రభుత్వ పథకాలు, కార్పొరేటర్ పనితీరు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం, మౌలాలి కమాన్ ప్రాంతంలో గతంలో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఉండేవని,…

