ఎన్హెచ్ఎం ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై రేవంత్ సర్కారుకు బీఆర్ఎస్ డిమాండ్.. 17,500 మంది సమస్యలు పరిష్కరించాలి!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. వైద్యులు, ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బందితో కలిపి సుమారు 17,500 మంది ఉద్యోగులు గత 11 రోజులుగా కలెక్టరేట్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతున్నారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు, హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రత వంటి కనీస హక్కులను కల్పించాలని…

Read Full News