తెలంగాణలో మరో 7 రోజులు వర్షాలు.. ఉత్తర జిల్లాలకు ఎల్లో అలర్ట్, హైదరాబాద్‌కు వాతావరణ శాఖ కీలక సూచనలు
తెలంగాణలో మరో 7 రోజులు వర్షాలు.. ఉత్తర జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ కీలక సూచనలు హైదరాబాద్: గత రెండు రోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు తాజా వాతావరణ అంచనాలను వెల్లడించారు. వాతావరణ శాఖ అధికారుల ప్రకారం…

