వీగన్ డైట్ నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? బరువు తగ్గుతారా? B12 లోపం గురించి తెలుసుకోండి

వీగన్ డైట్ అంటే ఏమిటి? ఇది నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? బరువు తగ్గడానికి, డయాబెటిస్ నియంత్రణకు వీగన్ డైట్ ఉపయోగపడుతుందా? లేకపోతే దీర్ఘకాలంలో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ లోపించే ప్రమాదం ఉందా? వీగన్ డైట్‌లో ముఖ్యంగా విటమిన్ B12, ఐరన్, కాల్షియం, ఒమేగా-3 వంటి పోషకాలపై ఎందుకు ప్రత్యేక శ్రద్ధ అవసరమో తెలుసుకుందాం. వీగన్ డైట్ అంటే కేవలం చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారం మానేయడం కాదు. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను,…

Read Full News

ఒమేగా-3 క్యాప్సూల్స్‌తో జ్ఞాపకశక్తి పెరుగుతుందా? కొత్త స్టడీ చెప్పిన షాకింగ్ నిజాలు!

ఒమేగా-3 క్యాప్సూల్స్‌తో నిజంగానే జ్ఞాపకశక్తి పెరుగుతుందా? చదివింది వెంటనే గుర్తుండాలని, వయసు పెరిగే కొద్దీ మతిమరపు రాకూడదని, మెదడు ఎప్పుడూ చురుకుగా ఉండాలని చాలా మంది ఒమేగా-3 ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకుంటున్నారు. రోజుకు ఒక క్యాప్సూల్ తీసుకుంటే మెమరీ పెరుగుతుందని, బ్రెయిన్ పవర్ మెరుగవుతుందని, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే తాజాగా వెలువడిన ఒక అధ్యయనం ఈ నమ్మకాలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తింది. ఒమేగా-3 అంటే ఏమిటి? ఒమేగా-3 అనేది…

Read Full News