నల్గొండ సభకు రాజగోపాల్ రెడ్డి దూరం.. మంత్రి పదవి ఆలస్యమే అలకకు కారణమా?

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత రాజకీయాలపై చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండలో నిర్వహించిన సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అంతేకాదు, తన నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా సభకు వెళ్లవద్దని సూచించినట్లు ప్రచారం జరుగుతుండటంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజగోపాల్ రెడ్డి సభకు దూరంగా ఉండటానికి అసలు కారణం ఏమిటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది మంత్రి…

Read Full News

ఉద్యమం నుంచి రాజకీయాల వరకు… తెలంగాణ ఉద్యమకారుల న్యాయం కోసం వేచి చూస్తున్నాం

2001లో టీఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఒక కార్యకర్త తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి చేరిన ఆయన, కేసీఆర్ పిలుపు ఇచ్చిన ప్రతి ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. 2008లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన నిరసనల్లో పాల్గొని బస్సుల ధ్వంసం, ధర్నాలు చేసినందుకు మూడు రోజుల పాటు జైలులో కూడా ఉన్నామని చెప్పారు. తెలంగాణ భవన్‌లో ఉద్యమకారులను సత్కరించిన రోజులు తమ జీవితంలో మర్చిపోలేని సంఘటనలని…

Read Full News