అర్ధరాత్రి అండర్‌కవర్ ఆపరేషన్‌తో ‘లేడీ సింగం’గా మారిన సీపీ సుమతి
హైదరాబాద్‌లో మహిళల భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య మల్కాజిగిరి సీపీ సుమతి చేసిన అండర్‌కవర్ ఆపరేషన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విధుల్లో చేరిన తొలి రోజే సీపీ సుమతి అర్ధరాత్రి సమయంలో సామాన్య మహిళలా మారి దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో స్వయంగా పరిస్థితులను పరిశీలించడం సంచలనంగా మారింది. ఈ ధైర్య సాహస చర్యతో ఆమెకు “లేడీ సింగం” అనే పేరు వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల వరకు సీపీ సుమతి ఎలాంటి…

