దళపతి నుంచి సీఎం వరకు.. విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ముందే ఊహించిన దర్శకుడు వెంకట్ ప్రభు!
తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకుడిగా సంచలనాలు సృష్టిస్తున్న దళపతి విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొత్త చరిత్ర రాస్తున్నారు. సినిమా స్టార్‌గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్, రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తూ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేశారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ను ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకమైన బహుమతిని అందించారు. ప్రస్తుతం ఆ గిఫ్ట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో…

