బాల్కా సుమన్ అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. బీఆర్ఎస్‌కు ప్రజా మద్దతే అసలు సవాల్?

హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకుడు బాల్కా సుమన్ అరెస్ట్ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. బాల్కా సుమన్‌ను చంచల్‌గూడ జైలులో పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ జైలు శిక్షలకు భయపడదని స్పష్టం చేశారు. సింగరేణిలో బొగ్గు కుంభకోణాలను కప్పిపుచ్చేందుకే బాల్కా సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. మరోవైపు,…

Read More