“నిజం కోసం.. జనం కోసం”.. ఓకే టీవీ ఐదేళ్ల ప్రస్థాన గీతం వైరల్
నిజం కోసం.. జనం కోసం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఓకే టీవీ తన ఐదేళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ గీతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల సమస్యలను ప్రశ్నించే వేదికగా, అన్యాయంపై అక్షర యుద్ధం చేసే మీడియా సంస్థగా తమ ప్రయాణాన్ని ఈ గీతంలో ప్రతిబింబించారు. “ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక ఓకే టీవీ”, “శ్రవ్య స్వరం.. సమరభా స్వరం” వంటి పదాలతో రూపొందిన ఈ గీతం…

