ప్రభుత్వ విద్యను ప్రైవేట్ విద్యకు దీటుగా తీర్చిదిద్దుతున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా నూతన విద్యా సంస్కరణలను అమలు చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ప్రధాన శక్తి విద్యేనని, విద్యావంతులైన యువతే రేపటి తెలంగాణకు బలమైన…

Read Full News

గ్రామ పాఠశాల అభివృద్ధికి పెద్దపీట.. స్ట్రెంత్ పెంచితే నిధులు, సదుపాయాలు

గ్రామ పాఠశాల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సమిష్టి ప్రయత్నం విద్యాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గ్రామ కమిటీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాఠశాల భవనాల అభివృద్ధికి సంబంధించిన అంచనాలను ఇప్పటికే గ్రామ కాంట్రాక్టర్ ద్వారా సిద్ధం చేయించగా, దానికి సుమారు రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. ఇది గౌరవనీయులైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి…

Read Full News