290 ఏఈఈ పోస్టుల నోటిఫికేషన్తో నిరుద్యోగ సమస్య తీరుతుందా? తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు
తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించిందంటూ ప్రచారం జరుగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మూడు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 290 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది. రోడ్లు మరియు భవనాల శాఖ (R&B)లో 22 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, జూన్ 6 నుంచి జూలై 13…

