ఇరాన్ యుద్ధ ప్రభావం: సబ్బులు, సర్ఫ్, టీపై ధరల పెంపు – మధ్యతరగతిపై మరింత భారం
ఎఫ్ఎంసీజీ దిగ్గజం Hindustan Unilever Limited (HUL) ఇటీవల తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా ముడి పదార్థాలు, ప్యాకేజింగ్, రవాణా మరియు ఇంధన ఖర్చులు పెరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. ఈ ధరల పెంపులో ముఖ్యంగా నిత్యావసర వస్తువులైన సబ్బులు, డిటర్జెంట్లు మరియు టీ పొడులు ఉన్నాయి. Dove, Liril, Pears వంటి సబ్బుల ధరలు రూ.2 నుంచి…

