మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు… ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ప్రవేశం ప్రకటించిన దేవజి, మల్లారాజిరెడ్డి

తెలంగాణలో కీలక రాజకీయ-భద్రతా పరిణామంగా భావిస్తున్న ఘటనలో సిపిఐ మావోయిస్టు పార్టీ కు చెందిన అగ్రనేతలు అజ్ఞాతం వీడి అధికారికంగా లొంగుబాటు ప్రకటించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది. ఈ లొంగుబాటు కార్యక్రమం శివధర్ రెడ్డి సమక్షంలో జరిగింది. ప్రభుత్వ పునరావాస విధానాల ఫలితంగానే ఈ లొంగుబాట్లు సాధ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. లొంగుబాటు చేసిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి (దేవజి), కేంద్ర కమిటీ సభ్యుడు…

Read More

డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగుబాటు.. కోటి 46 లక్షల రివార్డు, భారీ ఆయుధాల అప్పగింత

మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం 41 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఉండగా, మిగతా వారు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన వారిలో దాదాపు 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కామారెడ్డి జిల్లా ఆరేపల్లికి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్‌తో పాటు అర్బన్ ఏరియా పిడీఎస్యూ…

Read More