రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు

ఎనిమిది వారాల్లో చెల్లింపులు చేయాలని స్పష్టం తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 13న దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్, ఎనిమిది వారాల లోపు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు వారి బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు పిటిషనర్ తెలిపారు. అలాగే, మరణించిన ఉద్యోగులు, వారి కుటుంబాలు మరియు పిటిషన్ దారులకు పూర్తి వివరాలు తెలియజేయాలని కూడా ఆదేశించినట్లు వెల్లడించారు….

Read More

ఉద్యోగులే ప్రభుత్వ రథచక్రాలు… డీఏలు, పీఆర్సీ, ఓపీఎస్ అమలు చేయాలి: అసెంబ్లీలో గళమెత్తిన సభ్యుడు

తెలంగాణ శాసనసభ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీసుల సమస్యలపై సభ్యుడు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాలంటూ, వారు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సజావుగా చేరుతాయని స్పష్టం చేశారు. అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన మనోవేదన, ఆవేదనలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు…

Read More