దుల్లపల్లిలో నకిలీ ఓఆర్సీ మాయాజాలం.. భూ అక్రమ దందాపై సంచలన ఆరోపణలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుల్లపల్లి గ్రామంలో మరో భూ అక్రమ దందా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇప్పటికే సర్వే నెంబర్ 154లో జరిగిన భూ వివాదాలపై ఫిర్యాదులు నమోదవుతుండగా, తాజాగా సర్వే నెంబర్ 155లో కూడా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తూ నకిలీ పత్రాల ఆధారంగా భూములను విక్రయించారని, అసలు యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం, దుల్లపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 155లోని రెండు…

Read Full News

ఐడీపీఎల్ భూముల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ: కవిత–మాధవరం కృష్ణారావు మధ్య పరస్పర ఆరోపణలు

ఐడీపీఎల్ భూముల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ కవిత–మాధవరం కృష్ణారావు మధ్య పరస్పర ఆరోపణలు హైదరాబాద్‌లోని కోట్ల రూపాయల విలువైన ఐడీపీఎల్ భూముల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కూకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న భూముల అన్యక్రాంతంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సమగ్ర విచారణ చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, ఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలోనే…

Read Full News