ప్రధానిని కలిసిన సీఎం రేవంత్.. మెట్రో ఫేజ్-2, త్రిబుల్ ఆర్ఆర్‌కు విజ్ఞప్తి.. అయితే ప్రజల సందేహాలకు సమాధానం ఎప్పుడు?

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన సీఎం, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు, అనుమతులపై వినతిపత్రాన్ని అందజేశారు. గోదావరి నదిపై తాగునీరు, సాగునీటి అవసరాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో…

Read Full News

రాజమౌళి బాక్స్ ఆఫీస్ గోల్డెన్ లెగ్ 

                                                  రాజమౌళి.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించడమే కాకుండా బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ నటీనటులకు కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి కలిగించిన ఏకైక దర్శకుడు.. దిగ్గజ దర్శక ధీరుడిగా…

Read Full News

ప్రభాస్ మిస్టరీ.. లీక్ కాకూడదనేనా? 

                                                   రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య ఎక్కడ పబ్లిక్‌లో కనిపించినా, ఆయన ఫ్యాషన్ కంటే ఎక్కువగా ఆయన తలకు చుట్టుకుంటున్న, క్లాత్ గురించే చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్ల కోసం రాజమౌళి, రానాతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో…

Read Full News