ఎల్‌నినో ఎఫెక్ట్.. హైదరాబాద్‌కు నీటి గండం లేకుండా ప్లాన్! సింగూర్‌లో 4.56 టీఎంసీలే
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న శాస్త్రవేత్తల సూచనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని అసెంబ్లీలో ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత రాకుండా ప్రత్యామ్నాయ వనరులతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం దక్షిణ భారతదేశంపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో వర్షాకాలం ప్రారంభం నుంచే పరిస్థితిని ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం…

