కాయదు లోహర్‌కు క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్‌లు

కాయదు లోహర్‌కు క్యూ కడుతున్న క్రేజీ ఆఫర్స్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్‌లుఎంతో మంది ముద్దుగుమ్మలు మోడలింగ్ నుంచి హీరోయిన్స్ గా మారాయి. అలాంటి వారిలో కాయదు లోహర్ ఒకరు. ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ…

Read More

స్టార్ హీరోపై మనసు పడ్డ యంగ్ బ్యూటీ.. అల్లు అర్జున్ అంటే ఇష్టం, హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అయిన అనశ్వర రాజన్

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సెలబ్రిటీలకు కూడా తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఉంటారు. ఆ విషయాలు అప్పుడప్పుడే బయటపెడుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓ యంగ్ బ్యూటీ. ఆమె ఎవరో కాదు మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్. డిసెంబర్ 25న విడుదల కానున్న ‘ఛాంపియన్’ సినిమాలో రోషన్ మేక సరసన నటిస్తూ ఈమె తెలుగు తెరకు పరిచయం…

Read More

మహానటి భుజాలపై ‘రివాల్వర్ రీటా’ రిస్క్ – కీర్తి సురేష్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా?

నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్‌కు సౌత్ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే తర్వాత వచ్చిన లేడీ ఓరియెంటెడ్ లేదా కమర్షియల్ సినిమాలు ఆశించిన విజయం ఇవ్వలేదు. తెలుగులో దసరా హిట్ అయినా, భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశను మిగిల్చింది. అంతేకాదు, హిందీ సినిమాల్లో అడుగు పెట్టిన కీర్తి నటించిన బేబీ జాన్ కూడా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే, కీర్తి కెరీర్ కీలక దశలో ఉన్నట్టే…

Read More

రాయల్ లుక్: పట్టుచీరలో రమ్య అదరగొట్టింది!

సోషల్ మీడియా, వెబ్ సిరీస్​ల ద్వారా యూత్​కు బాగా కనెక్ట్ అయిన బ్యూటీ రమ్య పసుపులేటి. పాపులర్ ప్లాట్​ఫామ్స్ ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ, ఇప్పుడు మెల్లగా సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫొటోషూట్లతో ఇన్​స్టాగ్రామ్​లో ట్రెండింగ్​లో ఉంటుంది. లేటెస్ట్ గా రమ్య షేర్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్​ను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందమైన పట్టుచీరలో, దానికి తగినట్లుగా హెవీ జ్యువెలరీ ధరించి అచ్చం తెలుగింటి అమ్మాయిలా మెరిసిపోయింది. ఈ…

Read More