తెలంగాణ 10వ తరగతి ఫలితాలు నేడు విడుదల.. WhatsApp ద్వారా కూడా రిజల్ట్ చెక్ చేసే అవకాశం
Board of Secondary Education Telangana ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షల ఫలితాలు నేడు మధ్యాహ్నం విడుదల కానున్నాయి. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణంగా వెబ్సైట్లలో భారీ ట్రాఫిక్ కారణంగా ఫలితాలు చూడటంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈసారి WhatsApp ద్వారా కూడా రిజల్ట్ పొందే అవకాశం కల్పించారు. 📲…

