రాజమండ్రిలో మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి.. పార్కింగ్ వివాదం ప్రాణం తీసిందా?
రాజమండ్రిలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం రెండు నిమిషాల వాగ్వాదం, క్షణికావేశం, మద్యం మత్తు కలిస్తే ఎంతటి ఘోరానికి దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థిని ప్రియాంక మృతి కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని కూడా తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం ప్రియాంక తన స్నేహితులతో కలిసి రాజమండ్రిలోని ప్రసాద్స్ మాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లింది….

